AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునక..

తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునిగిపోయింది. శబరి నదిలో వంతెన పిల్లర్‌ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది. ఈ ఘటనలో లాంచీ పూర్తిగా మునిపోయింది...

బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునక..
Sanjay Kasula
|

Updated on: Aug 20, 2020 | 9:37 PM

Share

తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునిగిపోయింది. శబరి నదిలో వంతెన పిల్లర్‌ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది. ఈ ఘటనలో లాంచీ పూర్తిగా మునిపోయింది. చీకటి కావడంతో లాంచీలో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ లాంచీలో ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియట్లేదని త్వరలోనే వివరాలు తెలియజేస్తాన్నారు.

లాంచీ ప్రమాదానికి గురైన సమయంలో లాంచీలో ముగ్గురు ఉన్నట్టు సమాచారం. వరద బాధితులకు నిత్యావసరాలు అందించి తిరిగి వస్తుండగా ఈ లాంచీ ప్రమాదానికి గురైంది. వరద ప్రవాహంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

Follow Us
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ హవా.. కానీ పతకాల పట్టికలో వెనుకడుగు
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ హవా.. కానీ పతకాల పట్టికలో వెనుకడుగు
రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు
రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు
వ్యభిచార కేసులో అరెస్ట్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇలా
వ్యభిచార కేసులో అరెస్ట్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇలా
అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం..!
అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం..!
కేవలం రెండు ఆకులు చాలు.. 102 జ్వరంతో మండిపోతోన్న బాడీ చల్లగా
కేవలం రెండు ఆకులు చాలు.. 102 జ్వరంతో మండిపోతోన్న బాడీ చల్లగా
కారం, ఎలక్ట్రిక్ లాఠీలు.. పోలీసుల అంజలి కిట్ ప్రత్యేకతలు
కారం, ఎలక్ట్రిక్ లాఠీలు.. పోలీసుల అంజలి కిట్ ప్రత్యేకతలు
కృష్ణమ్మ పరవళ్లతో ప్రాజెక్టులకు జలకళ..!
కృష్ణమ్మ పరవళ్లతో ప్రాజెక్టులకు జలకళ..!
ఆషాఢ మాసంలో బంగారం,వెండి కొంటున్నారా? శూన్య మాసంలో కొంటే ఏమౌతుంది
ఆషాఢ మాసంలో బంగారం,వెండి కొంటున్నారా? శూన్య మాసంలో కొంటే ఏమౌతుంది
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
సీఎస్కే, ముంబై మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో జట్లే మారిపోతాయా?
సీఎస్కే, ముంబై మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో జట్లే మారిపోతాయా?