అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కలిగిన టాప్ 10 దేశాలు

Venkatrao Lella

Images: Pinterest

30 July 2026

278.4 Mbps ఇంటర్నెట్ వేగంతో సింగపూర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇది సగటున 1GB నెట్‌ఫ్లిక్స్ వీడియోను సుమారు 29 సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోగలదు.

273.0 Mbps ఇంటర్నెట్ వేగంతో హాంకాంగ్ రెండవ స్థానంలో నిలిచింది. ఇది సుమారు 30 సెకన్లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోగలదు

261.5 Mbps ఇంటర్నెట్ వేగంతో మొనాకో మూడవ స్థానంలో ఉంది. ఇది 31 సెకన్లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోగలదు.

234.3 Mbps ఇంటర్నెట్ వేగంతో స్విట్జర్లాండ్ నాలుగో స్థానంలో ఉంది. ఇది 34 సెకన్లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోగలదు.

229.1 Mbps ఇంటర్నెట్ వేగంతో డెన్మార్క్ ఐదవ స్థానంలో ఉంది. ఇది సుమారు 35 సెకన్లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోగలదు.

224.7 Mbps ఇంటర్నెట్ వేగంతో దక్షిణ కొరియా ఆరవ స్థానంలో ఉంది. ఇది 36 సెకన్లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోగలదు.

218.8 Mbps ఇంటర్నెట్ వేగంతో రొమేనియా ఏడవ స్థానంలో నిలిచింది. ఇది సుమారు 37 సెకన్లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోగలదు.

213.6 Mbps ఇంటర్నెట్ వేగంతో ఫ్రాన్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఇది 38 సెకన్లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోగలదు.

205.9 Mbps ఇంటర్నెట్ వేగంతో థాయిలాండ్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఇది 39 సెకన్లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోగలదు

201.3 Mbps ఇంటర్నెట్ వేగంతో యునైటెడ్ స్టేట్స్ పదవ స్థానంలో ఉంది. ఇది 41 సెకన్లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోగలదు.