సౌత్ స్టార్ , క్రేజీ బ్యూటీ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాది సినిమా పరిశ్రమను ఏలేస్తుంది.
ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో అందరి మనసులు దోచేస్తుంది. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.
అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తెలుగు, తమిళం, మళయాళంలో వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ఇక ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ క్రేజీ బ్యూటీ చాలా ట్రెండ్ అయ్యింది.
దీంతో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే ఇప్పుడు ఇట్టే వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరసగా సినిమాలు చేస్తుంది.
ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర మూవీలో నటిస్తుంది. అంతే కాకుండా పలు సినిమాలతో కూడా బిజీ ఉన్నట్లు సమాచారం.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.