నీలి రంగు డ్రెస్‌లో నిండుగా.. శ్రీముఖి అదిరిపోయిందిగా..
Samatha
30 July 2026
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది
తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకెళ్తుంది ఈ చిన్నది. టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది.
కేవలం యాంకర్‌గా పలు షోలు చేయడమే కాకుండా, సినిమాల్లో కూడా నటిస్తూ తన అందం, నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంటుంది.
అందరి ఫేవరెట్ అయిపోతుంది.
ఈ ముద్దుగుమ్మ పటాస్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యింది. దీని తర్వాత వరసగా షోలు, సినిమా ఈవెంట్స్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంద
ి.
ముఖ్యంగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి తన ఆటతీరుతో అందరి మనసు దోచుకుంది. రన్నర్‌గా నిలిచింది. అందరికీ గట్టి పోటీని ఇచ్చింది.
దీని తర్వాత విపరీతమై పాపులారిటీ సంపాదించుకుంది. వరసగా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడం, షోలు చూస్తూ ఫుల్ బిజీగా గడిపేస్త
ూ వచ్చింది.
టాప్ యాంకర్లలో ఒకరిగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల మా ఇంటి బంగారం మూవీలో కీలక పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ చిన్నది, తాజాగా బ్లూ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?