Gold Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ పలు నగరాల్లో బంగారం ఎంత రేటు ఉందంటే..
కరోనా వైరస్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గత రెండు క్రితం నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఇక దేశీయ మార్కెట్లో

Gold Price Today: కరోనా వైరస్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గత రెండు క్రితం నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఇక దేశీయ మార్కెట్లో ఆదివారంతో పోల్చుకుంటే బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,480కు చేరింది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,480 దగ్గర ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,470 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.52,870కు చేరింది. అటు చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,020కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51,290కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.48,480 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.49,480కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.46,820కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,520 దగ్గర ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,320 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,520కు చేరింది.
Also Read: Today Gold Rates : నేడు ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి…
Gold Rate In Hyderabad: నిలకడగా బంగారం ధర… నేడు 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే…?