AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమండ్రి దానవాయిపేటలో దారుణం!

రాజమండ్రి దానవాయిపేటలో దారుణంచోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ జిమ్ లో యువకున్ని బట్టలు విప్పి కొట్టారు కొందరు యువకులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎవర్ ఫిట్ జిమ్ లో ఈ ఘటన జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. యువతి విషయం కారణంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాజమండ్రి దానవాయిపేటలో దారుణం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 13, 2020 | 10:50 PM

Share