టీవీ9 ఇంటర్వ్యూలో కేటీఆర్ సంచలన ప్రకటన..

టీవీ9 ఇన్‌పుట్ ఎడిటర్ మురళి కృష్ణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గోనడంలేదని తేల్చి చెప్పారు. తాను కూడా సిరిసిల్ల పరిమితమవుతానన్నారు. ఈ ఏడాది సీఎం అవుతారంటూ వస్తోన్న వార్తలపై కూడా స్పందించారు. అవన్నీ మీడియా ఊహలే అన్న కేటీఆర్, కవితకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. హరీశ్‌తో ఎటువంటి విభేదాలు లేవని, సొంత బావతో తగాదలు ఎందుకుంటాయని ప్రశ్నించారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు […]

  • Ram Naramaneni
  • Publish Date - 11:02 pm, Mon, 13 January 20
టీవీ9 ఇంటర్వ్యూలో కేటీఆర్ సంచలన ప్రకటన..

టీవీ9 ఇన్‌పుట్ ఎడిటర్ మురళి కృష్ణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గోనడంలేదని తేల్చి చెప్పారు. తాను కూడా సిరిసిల్ల పరిమితమవుతానన్నారు. ఈ ఏడాది సీఎం అవుతారంటూ వస్తోన్న వార్తలపై కూడా స్పందించారు. అవన్నీ మీడియా ఊహలే అన్న కేటీఆర్, కవితకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. హరీశ్‌తో ఎటువంటి విభేదాలు లేవని, సొంత బావతో తగాదలు ఎందుకుంటాయని ప్రశ్నించారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదన్న కేటీఆర్, టీఆర్‌ఎస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని తెలిపారు.

పూర్తి ఇంటర్వ్యూ దిగువన చూడండి :