AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్స్‌కు మించిన అందం..! ఛత్రపతి శేఖర్ భార్యను చూశారా..? ఏ మూవీస్‌లో నటించారంటే

టాలీవుడ్ లో చాలా మంది విలన్స్‌గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. వారిలో చంద్ర శేఖర్ ఒకరు. ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేసి మెప్పించాడు ఈ నటుడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో ఓ చిన్న పాత్ర అయినా చేస్తుంటాడు చంద్ర శేఖర్.

హీరోయిన్స్‌కు మించిన అందం..! ఛత్రపతి శేఖర్ భార్యను చూశారా..? ఏ మూవీస్‌లో నటించారంటే
Chatrapathi Sekhar
Rajeev Rayala
|

Updated on: Dec 19, 2025 | 5:21 PM

Share

నటుడు చంద్రశేఖర్‌.. ఈ పేరు పెద్దగా ఎవ్వరికి తెలియక పోవచ్చు కానీ.. ఛత్రపతి శేఖర్ అంటే టక్కున అందరూ గుర్తుపట్టేస్తారు. ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించారు చంద్రశేఖర్‌ శేఖర్. అంతకు ముందు ఆయన పలు సీరియల్స్‌లోనూ నటించాడు. ఇక ఛత్రపతి సినిమా ఆయన మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్.. సింహాద్రి, సై సినిమాల్లో నటించాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిలో దాదాపు ఈయన ఉంటారు. అయితే చంద్రశేఖర్‌ ఫ్యామిలి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. శేఖర్ ఫ్యామిలితో కలిసి కనిపించిన సందర్భాలు కూడా తక్కువే.. చంద్రశేఖర్‌ ఫ్యామిలి గురించి చాలా మందికి తెలియదు. ఆయన సతీమణి కూడా టాలీవుడ్ కు చెందిన వారే.

సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!

ఆమె కూడా ఓ నటి. చాలా సినిమాల్లో కనిపించి మెప్పించారు. ఆమె పేరు నీల్య భవాని. ఈమె కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను అలరించారు. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు నీల్య భవాని. ఛత్రపతి శేఖర్, నీల్య భవాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు సాఫీగా సాగింది వీరి సంసారం జీవితం. ఆతర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇప్పుడు విడి విడిగా జీవిస్తున్నారు.

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్

చాలా మందికి నీల్య భవాని పేరు తెలియదు కానీ ఆమెను చూస్తే గుర్తుపడతారు. పండగ చేస్కో, కిక్ 2 , సైరా, నాని జెంటిల్ మ్యాన్‌లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె స్వస్థలం ఖమ్మం. నీల్య భవాని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఆమె ఫేస్ బుక్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్ లాంటి అందంతో ఉన్న ఆమె ఫోటోలు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే..
రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే..
సీఎం సార్ స్మశానాల దగ్గర వైన్ షాపులు పెట్టండి
సీఎం సార్ స్మశానాల దగ్గర వైన్ షాపులు పెట్టండి
కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న 'శక్తి' హీరోయిన్.. వీడియో
కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న 'శక్తి' హీరోయిన్.. వీడియో