Avatar 3: అవతార్ 3… ఆల్ ఓకేనా ?? విడుదల ముందే ఎదురవుతున్న సవాళ్లు
అవతార్ సిరీస్ లో మూడో భాగం అవతార్: ఫైర్ అండ్ యాష్ కు అనుకున్న స్థాయిలో బజ్ లేదు. తొలి రెండు భాగాలతో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ వెనుకబడ్డాయి. ప్రీమియర్లు కూడా ఆశించిన స్పందన పొందలేకపోయాయి. హాలీవుడ్ రివ్యూయర్స్ 70% మార్కులు ఇవ్వగా, కొందరు సిరీస్ నిలిపివేయాలని సూచిస్తున్నారు.
అవతార్ సిరీస్‌లో మూడో ఇన్‌స్టాల్‌మెంట్ గా వస్తున్న అవతార్: ఫైర్ అండ్ యాష్కు అనుకున్న స్థాయిలో బజ్ కనిపించట్లేదు. ముఖ్యంగా తొలి రెండు భాగాలతో పోలిస్తే, ఈ త్రీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో వెనుకబడింది. దీనికి తోడు, ప్రీమియర్లు కూడా ఈ సినిమాకి షాక్ ఇస్తున్నాయి. వాస్తవానికి, అవతార్ సిరీస్‌లో మరో మూవీ వస్తుండడంతో చాలా ముందు నుంచే ఆసక్తి నెలకొంది. ఈసారి అవతార్ ప్రపంచం ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ కూడా ఏర్పడింది. కానీ, ఈ బజ్‌ను అలాగే కొనసాగించడంలో చిత్ర యూనిట్ విఫలమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
