AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం : అగ్ని ప్ర‌మాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

తమిళనాడులో విషాదం‌ చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు విడిచారు.

విషాదం : అగ్ని ప్ర‌మాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
Ram Naramaneni
|

Updated on: Sep 04, 2020 | 8:46 AM

Share

తమిళనాడులో విషాదం‌ చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళ్తే..తమిళనాడులోని సేలం జిల్లాలోని కురుంగచావడి గ్రామంలో అన్బళగన్ అనే వ్య‌క్తి కుటుంబంతో క‌లిసి నివాసముంటున్నాడు. రోజూ లాగానే గ‌త రాత్రి కూడా వారు నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు. తెల్ల‌వారుజామున గాడ నిద్ర‌లో ఉన్న స‌మయంలో ఇంట్లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. మంట‌లు వేగంగా వ్యాప్తి చెంద‌డంతో వారు త‌ప్పించుకోడానికి కూడా వీలు లేక‌పోయింది. దీంతో అన్బళగన్ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు స‌జీవ ద‌హనం అయ్యారు. అన్బ‌ళ‌గ‌న్ తీవ్ర‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. స్థానికులు ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌ని ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read :

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : తాజా రేట్లు ఇలా !

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురి దుర్మ‌ర‌ణం

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

Follow Us
మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..
మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..
సమ్మర్ లో కోడిగుడ్లు తినవచ్చా?నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
సమ్మర్ లో కోడిగుడ్లు తినవచ్చా?నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో లక్కీ హ్యాండ్
25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో లక్కీ హ్యాండ్
శరీరంలో వేడిని తగ్గించి శక్తిని ఇచ్చే పాతకాలం నాటి పానీయం..
శరీరంలో వేడిని తగ్గించి శక్తిని ఇచ్చే పాతకాలం నాటి పానీయం..
నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు