Gold Prices Today: ఒకేసారి రూ.5 వేలు క్రాష్.. పండక్కి ముందే పసిడి ధరలు భారీగా డౌన్.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ పసిడి ధరలు భారీగా దిగొచ్చాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతుండగా.. ఇవాళ బ్రేక్ పడింది. సిల్వర్ ధరలు భారీగా కుప్పకూలాయి. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయడంతో దీని ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
