చాణక్య నీతి : పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన విషయాలివే

samatha

29 october 2026

Pic credit - Pinterest

ఆచార్య చాణక్యుడు తన కాలంలోనే అత్యంత జ్ఞాన వంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

ఆచార్య చాణక్యుడు

ఆయన అత్యంత తెలివైన వారు, రాజకీయ వేత్త, తత్వవేత్త. చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే చాలా విషయాలు తెలియజేశాడు.

అత్యంత తెలివైన వారు

అలాగే చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేశాడు. ముఖ్యంగా బంధాలు, బంధుత్వాలే కాకుండా పిల్ల విషయంలో తీసుకోవాల్చిన జాగ్రత్తల గురించి తెలియజేశాడు.

పిల్లలకు నేర్పించాల్సినవి

పిల్లలను చిన్న ప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవాలి వారికి మంచి విషయాలు నేర్పించాలి. లేకపోతే ఎదిగే కొద్ది అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

ఇబ్బందులు ఎదుర్కోవాలి

పిల్లలకు చిన్నప్పటి నుంచే తన పనులు తానే స్వయంగా చేసుకునేలా అలవాటు చేయాలి. స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, ఆడుకునే బొమ్మలు సర్దుకోవడం నేర్పించాలి.

తన పనులు తానే చేసుకోవడం

అంతే కాకుండా తప్పులు చేస్తే వాటి గురించి భయపడకుండా, మళ్లీ నేర్చుకోవడం ఎలా అనేదాని గురించి తెలియజేయాలి.

మళ్లీ నేర్చుకోవడం

పిల్లల కోరికలు వెంట వెంటనే తీర్చేయకుండా వారిని కొన్ని రోజుల వరకు వేయిట్ చేయనివ్వండి దీని వలన వారికి భవిష్యత్తులో ఓర్పు పెరుగుతుంది.

కోరికలు వెంటనే తీర్చకూడదు

మీ పిల్లలకు ఎప్పుడైనా సరే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పండి. అందరితో బాగుండాలి కానీ, అందరినీ గుడ్డిగా నమ్మకూడదు.

అందరినీ గుడ్డిగా నమ్మకూడదు