దీపావళి రోజు ఏ సమయంలో దీపం వెలిగిస్తే కలిసొస్తుందో తెలుసా?
samatha
29 october 2026
Pic credit - Pinterest
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మెచ్చే దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగను చాలా మంది ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
పండుగ
ఇక దీపావళి అంటే ఇంటిని అందంగా దీపాలతో అలంకరిస్తారు. అంతే కాకుండా, లక్ష్మీదేవిని, వినాయకుడి పూజించుకుంటారు.
పూజ ప్రత్యేకం
అయితే దీపావళి పండుగ సమయంలో ఒక ప్రత్యేక సమయంలో దీపం వెలిగిస్తే అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, ఏ సమయంలో దీపం
వెలిగించాలో చూసేద్దాం.
అదృష్టం
చాలా మంది ఉదయం వెలిగించాం కదా అని సాయంత్రం దీపాలు వెలిగించరు. కొందరు రాత్రి సమయంలో 7.30. 8 గంటల తర్వాత దీపాలు వెలిగిస్తారు.
సాయంత్రం సమయం
కానీ దీపావళి పండుగ సమయంలో లక్ష్మీదేవి, వినాయకుడి పూజ ముగిసిన తర్వాత సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు దీపం వెలిగించడం మంచిదంట.
ఆరు గంటలకు
ఈ సమయంలో దీపం వెలిగించడం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలిగిపోయి, అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
లక్కు కలిసి వస్తుంది
ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం లేదా కిటికీలు తులసి కోట వద్ద దీపం వెలిగించడం చాలా మంచిదంట.
తులసి కోట వద్ద దీపం
నోట్ : పై సమాచారం శాస్త్రీయంగా నిరూపించలేదు. ఇది కేవలం నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు ద
ీనిని ధృవీకరించలేదు.
ముఖ్య గమనిక
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!