AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandugappa Fish : తూర్పు గోదావరి జిల్లాలో మత్స్యకారుడి వలకి సరైన చేప చిక్కింది..రేటెంతో తెలుసా..?

వల వేసిన ప్రతిసారి మత్సకారుడు ఖరీదైన చేపలు చిక్కాలని ఆశగా కోరుకుంటాడు. భారీ విలువతో పాటు దాని బరువు కూడా భారీగా ఉంటే..ఆ మత్సకారుడి ఆనందానికి అవధులు ఉండవు.

Pandugappa Fish : తూర్పు గోదావరి జిల్లాలో మత్స్యకారుడి వలకి సరైన చేప చిక్కింది..రేటెంతో తెలుసా..?
Ram Naramaneni
|

Updated on: Dec 31, 2020 | 8:13 PM

Share

వల వేసిన ప్రతిసారి మత్సకారుడు ఖరీదైన చేపలు చిక్కాలని ఆశగా కోరుకుంటాడు. భారీ విలువతో పాటు దాని బరువు కూడా భారీగా ఉంటే..ఆ మత్సకారుడి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుడికి వలకు సరైన చేప చిక్కింది. అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన బొమ్మిడి సత్యనారాయణ  వైనతేయ వారధి వద్ద వల వేయగా.. 10 కేజీల బరువున్న పండుగప్ప చేప చిక్కింది. దీనిని స్థానికులు రూ. ఐదు వేలకు కొనుగోలు చేశారు. విషయం తెలియడంతో ఈ భారీ చేపను చూడటానికి స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. గోదావరిలో ఇలా భారీ పండుగప్పలు చిక్కడం చాలా అరుదని మత్య్సకారులు చెబుతున్నారు.

మార్కెట్‌లో ఈ పండుగప్పకు మంచి విలువ ఉంటుంది. పులుపు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేపగా కూడా తింటారని స్థానికులు చెబుతున్నారు.  ఈ అరుదైన చేపలు చిక్కితే మత్స్యకారుల సంతోషం అంతా ఇంతా కాదు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారులకు ఇటీవల అరుదైన చేపలు లభించడం చూస్తూనే ఉన్నాం. అరుదైన చేపలు చిక్కితే వాటిని దక్కించుకునేందుకు..మాంసం ప్రియులు కూడా అంతే ఇంట్రస్ట్ చూపిస్తారు.

Also Read :

Crime News : దొంగతనం చేసి సినిమా స్టైల్లో కథ అల్లింది..స్క్రీన్ ప్లే అయితే చింపేసింది..పోలీసులు షాక్

Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…

Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..

Ap food processing policy : ఏపీలో నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి.. రైతు భరోసా కేంద్రాలే ప్రాసెసింగ్ కేంద్రాలు !

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్