AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ జిల్లా అధికార య౦త్రా౦గానికి.. తలనొప్పిగా మారిన ఫేక్ ఈ మెయిల్..

విశాఖ జిల్లా అధికార య౦త్రా౦గానికి ఫేక్ ఈ మెయిల్ తలనొప్పిగా మారింది. జిల్లా కలెక్టర్ అ౦టుా vadarevuchand@gmail.com పేరుతో ఆగ౦తకులు ఫేక్ మెయిల్ క్రియేట్ చేశారు. ఈ ఫేక్ మెయిల్ తో అధికారులకు ఆగ౦తకులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ఫేక్ ఈ మెయిల్ వ్యవహార౦ కలెక్టర్ దృష్టికి వచ్చింది. ‘vadarevuchand@gmail.com’ పేరుతో వచ్చే మెయిల్స్ ని నమ్మవద్దని, అది ఫేక్ మెయిల్ అని కలెక్టర్ ప్రకటించారు. ఫేక్ ఈ మెయిల్ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]

విశాఖ జిల్లా అధికార య౦త్రా౦గానికి.. తలనొప్పిగా మారిన ఫేక్ ఈ మెయిల్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2020 | 11:19 PM

Share

విశాఖ జిల్లా అధికార య౦త్రా౦గానికి ఫేక్ ఈ మెయిల్ తలనొప్పిగా మారింది. జిల్లా కలెక్టర్ అ౦టుా vadarevuchand@gmail.com పేరుతో ఆగ౦తకులు ఫేక్ మెయిల్ క్రియేట్ చేశారు. ఈ ఫేక్ మెయిల్ తో అధికారులకు ఆగ౦తకులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ఫేక్ ఈ మెయిల్ వ్యవహార౦ కలెక్టర్ దృష్టికి వచ్చింది. ‘vadarevuchand@gmail.com’ పేరుతో వచ్చే మెయిల్స్ ని నమ్మవద్దని, అది ఫేక్ మెయిల్ అని కలెక్టర్ ప్రకటించారు. ఫేక్ ఈ మెయిల్ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: కోవిద్-19: 100 కోట్ల మందికి సోకే ప్రమాదం.. భయపెడుతున్న రిపోర్ట్..