దుబ్బాక దంగల్: దూసుకొచ్చిన టీఆర్ఎస్.. 425 ఓట్ల ఆధిక్యం..

Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతోంది. 19వ రౌండ్‌ తర్వాత టీఆర్ఎస్ 251 ఓట్లు ఆధిక్యంలోకి వచ్చింది. ‌ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ 425 ఓట్లు ఆధిక్యం సాధించింది. 19వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,760, బీజేపీ – 2,335 ఓట్లు, కాంగ్రెస్- 976 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు టీఆర్ఎస్‌కు 53,053, బీజేపీకి 52,802, కాంగ్రెస్‌కు 18,365 ఓట్లు వచ్చాయి..

Follow us
Ravi Kiran

|

Updated on: Nov 10, 2020 | 2:51 PM