AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొక్కే అని తీసిపారేయకండి.. సొరకాయ పొట్టుతో బోలెడు లాభాలు!

సొరకాయతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా సాంబార్ లో సొరకాయ వేస్తే ఆ టేస్టే వేరుంటుంది. ఇక సొరకాయను వంటల్లో ఉపయోగించే క్రమంలో పై పొట్టు తీసేస్తుంటారు. కానీ సొరకాయ తొక్కతో బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jan 25, 2026 | 9:32 AM

Share
సొరకాయ శరీరానికి చాలా మంచిది. ఇది శరీరాన్ని సహజంగానే హైడ్రేట్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండటం వలన ఇది శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపేసి, జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది.

1 / 5
అయితే సొరకాయనే కాకుండా దీని తొక్కలతో కూడా బోలెడు లాభాలు ఉన్నాయంట.  సొరకాయ పొట్టను మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగు పరిచి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బయటపడేలా చేస్తుంది. దీనిని కనీసం వారంలో ఒక్కసారి అయినా తీసుకోవడం వలన ఇది పేగు కదలికలను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా జీర్ణక్రియ కూడా సాఫీగా సాగేలా చేస్తుందంట.

2 / 5
బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా సొరకాయ తొక్కలు చాలా బెస్ట్ అని చెప్పాలి. వీటిలో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతే కాకుండా నీరు , అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన, ఇందులో ఉండే కేలరీస్ ఆకలిని నియంత్రించి, బరువు పెరగకుండా చేస్తుందంట. ఇది శరీరానికి చాలా మంచిది.

3 / 5
అలాగే సొరకాయ తొక్కలు తినడం వలన చర్మం, జుట్టుకు కూడా చాలా ప్రయోజనరంగా ఉంటుందంట. ఎవరు అయితే చర్మంపై నల్లటి మచ్చలు, మొటిమలు, వంటి సమస్యలతో బాధపడుతున్నారో, వారు సొరకాయ తొక్కలను పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయడం వలన మెటిమలు, నల్లటి మచ్చలు తగ్గిపోయి, చర్మం నిగారింపుగా తయారు అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా సోరకాయ తొక్కలతో నూనె తయారు చేసి జుట్టుకు పెట్టుకోవడం వలన చుండ్రు వంటి సమస్యలు తగ్గిపోతాయంట.

4 / 5
అదే విధంగా సొరకాయ తొక్కలను మీ డైట్ లో చేర్చుకోవడం వలన ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయంట. ఇందులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, బీటా కెరొటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి, రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి.

5 / 5
తొక్కే అని తీసిపారేయకండి.. సొరకాయ పొట్టుతో బోలెడు లాభాలు!
తొక్కే అని తీసిపారేయకండి.. సొరకాయ పొట్టుతో బోలెడు లాభాలు!
ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. 5 దాటితే అంతే సంగతులు..

2028 వరకు ప్రభాస్ సినిమా విడుదల కష్టమేనా? 5ఏళ్ల వెయిటింగ్ తప్పదా!

లక్ష్మీ కటాక్షం కోసం కోటీశ్వరులు అనుసరించే వాస్తు రహస్యం తెలుసా..

ఏడుగురి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ డ్రైవింగ్

ఈ రోజును ఓ వేడుకలా జరుపుకోండి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు

అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ అతడు అమ్మాయిలతో.. హీరోయిన్..

కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయ్!

అత్యధిక ఆస్తులు కలిగిన ఇండియన్ సెలబ్రిటీల లేటెస్ట్ లిస్ట్ ఇదే!

30ఏళ్లలో ప్రపంచ కప్‎తో ఆడబోమని మొండికేసిన జట్లు ఇవే