ఎర్రని టమాటోతో ఎన్నో లాభాలు.. పచ్చిది తింటే మతిపోయే ప్రయోజనాలు..
Samatha
25 January 2026
టమాటాలు లేని వంటిల్లే ఉండదు. మార్కెట్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా టమాటాలు కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఇవ
ి ఏ కూరలో వేసినా మంచి టేస్ట్ ఉంటుంది.
టమాటాలు
అయితే చాలా వరకు అందరూ టమాటాలను కర్రీలా మాత్రమే ఎక్కువ తింటుంటారు. కానీ పచ్చి టమాటా తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో చూద్దాం.
కర్రీ
పచ్చి టమాటాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో పొటాషియం, లైకోపీన్ వంటివి ఉండం వలన ఈ రెండు కూడా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస
్తాయంట.
పోషకాలు
టమాటాలలో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు, విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వలన ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. చర్మాన్ని ఎండ నుంచి రక్షిస్తుంది.
చర్మ సంరక్షణ
జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారు కూడా వీటిని డైట్ లో చేర్చుకోవడం మంచిది. ప్రతి రోజు ఒక పచ్చి టమాటా తినడం వలన ఇది జీర్ణసమస్యలు తగ్గిపోతాయి.
జీర్ణక్రియ
టమాటాలలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడు
తుంది.
రోగనిరోధక శక్తి
బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది బెస్ట్ అని చెప్పాలి. ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బరువును నియంత్రణలో ఉంచుతుంది.
బరువు నియంత్రణ
ప్రతి రోజూ ఒక పచ్చి టమాటా తినడం వలన ఇది, శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి.
గుండె ఆరోగ్యం
మరిన్ని వెబ్ స్టోరీస్
పూజలో మిగిలిన పూలను పారేస్తున్నారా.. వీటితో అద్భుత ప్రయోజనాలు
చిన్న వయసులో తెల్ల జుట్టా.. కారణం ఇదేనేమో!
ఆహా .. చికెన్ కుర్మ టేస్టే వేరే లెవల్.. ఇలా చేస్తే ముక్క కూడా మిగలదంతే!