నగరంలో సల్మాన్.. భాయ్‌ బిహేవియర్‌తో హర్టైన ఫ్యాన్స్..!

ఎల్బీ స్డేడియంలో దబాంగ్‌3 మ్యూజికల్ నైట్‌పై సస్పెన్స్ నెలకొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల దబాంగ్ 3 సినిమా ప్రమోషన్స్‌ కోసం మ్యూజికల్ నైట్స్‌ను కండక్ట చేస్తున్నారు ఈ టీం. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కూడా ఇవాళ రాత్రి దబాంగ్‌3 మ్యూజికల్ నైట్ షో కి సన్నాహాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి టిక్కెట్లు కూడా ఆన్‌లైన్లో అమ్మాకాలు ముగిశాయి. ఈ మ్యూజికల్ షోలో పాల్గొనేందుకు సల్మాన్‌ఖాన్ కూడా నగరానికి చేరుకున్నారు. సల్మాన్‌తో పాటు.. […]

నగరంలో సల్మాన్.. భాయ్‌ బిహేవియర్‌తో హర్టైన ఫ్యాన్స్..!
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 7:06 PM

ఎల్బీ స్డేడియంలో దబాంగ్‌3 మ్యూజికల్ నైట్‌పై సస్పెన్స్ నెలకొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల దబాంగ్ 3 సినిమా ప్రమోషన్స్‌ కోసం మ్యూజికల్ నైట్స్‌ను కండక్ట చేస్తున్నారు ఈ టీం. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కూడా ఇవాళ రాత్రి దబాంగ్‌3 మ్యూజికల్ నైట్ షో కి సన్నాహాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి టిక్కెట్లు కూడా ఆన్‌లైన్లో అమ్మాకాలు ముగిశాయి. ఈ మ్యూజికల్ షోలో పాల్గొనేందుకు సల్మాన్‌ఖాన్ కూడా నగరానికి చేరుకున్నారు. సల్మాన్‌తో పాటు.. సోనాక్షీ సిన్హా, ప్రభుదేవా, జాక్లిన్ ఫెర్నాండేజ్‌ తదితరులు కూడా విచ్చేశారు. అయితే పీక్ స్టేజ్‌లో ఈ కార్యక్రమంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. దీనికి కారణం షో నిర్వాహకులకు, సల్మాన్‌ ఖాన్‌కు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీలే కారణాలంటూ సల్మాన్ సన్నిహితులు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని పార్క్ హయాత్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంకు ఏర్పాట్లు చేయగా.. ఆ ప్రెస్ మీట్ రద్దైంది. అంతేకాదు.. అభిమానులతో సెల్ఫీ మూమెంట్ కూడా రద్దైంది. దీంతో అక్కడి వచ్చిన సల్మాన్‌ అభిమానులంతా నిరాశతో వెనుదిరిగారు. అయితే ఇప్పుడు దబాంగ్3 మ్యూజికల్ నైట్ షో జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?