AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకులకు దారితీసే చెడు అలవాట్లు ఇవే.. చాణక్య నీతి హెచ్చరిక!

Chanakya niti life lessons: ఆచార్య చాణుక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. యూత్ నుంచి పెద్దల వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 04, 2026 | 9:38 AM

Share
ఆచార్య చాణుక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. యూత్ నుంచి పెద్దల వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
కుటుంబ విషయాలను ఎవరికీ చెప్పకూడదు : భార్యాభర్తలు మధ్య ఎన్నో గొడవలు జరుగుతాయి వాటిని బయట పెట్టకూడదు అలాగే ఎవరికి చెప్పకూడదు. పెళ్లి బంధంలో ఇద్దరూ కూడా నిజాయితీగా ఉండాలి. కొన్ని సార్లు వ్యక్తిగత విషయాలను ఎవరికి చెప్పుకోకపోవడమే మంచిది. భర్త కుటుంబ విషయాలను ఇతరులకు చేప్తే అతనికి చిన్న తనంగా ఉంటుంది.

2 / 5
భాగస్వామి మీద గౌరవం, ప్రేమ ఉండాలి: భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహంగా ఉండాలి  ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవం ఉండాలి అలాగే, ప్రతిరోజూ ఆమెపై ప్రేమను చూపించాలి. అలాగే భర్త అభిప్రాయాలను  గౌరవించాలి. గౌరవం తగ్గితే అక్కడ చాలా తేడాలు వస్తాయి. ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంటే దాంపత్య జీవితం అంత బావుంటుంది.

3 / 5
కోపాన్ని తగ్గించుకోవాలి : కోపం రావడం చాలా సహజం దానిని నియంత్రించుకోలేకపోతే విడాకులు తీసుకునే తగ్గుతాయి. 
అలాగే, కోపంలో అన్న మాటలు గుండెకు గుచ్చకుని గుర్తుండిపోతాయి. ఆ తర్వాత కలిసిపోయినా కూడా ఆ గాయపరిచిన మాటలు  రెట్టింపు బాధను ఇస్తాయి. అంత ఈజీ గా మర్చిపోలేరు వారి మనసులో అలా మిగిలిపోతుంది.

కోపాన్ని తగ్గించుకోవాలి : కోపం రావడం చాలా సహజం దానిని నియంత్రించుకోలేకపోతే విడాకులు తీసుకునే తగ్గుతాయి. అలాగే, కోపంలో అన్న మాటలు గుండెకు గుచ్చకుని గుర్తుండిపోతాయి. ఆ తర్వాత కలిసిపోయినా కూడా ఆ గాయపరిచిన మాటలు రెట్టింపు బాధను ఇస్తాయి. అంత ఈజీ గా మర్చిపోలేరు వారి మనసులో అలా మిగిలిపోతుంది.

4 / 5
పెళ్లి చేసుకున్న తరవాత ప్రేమ కనిపించదు అది బాధ్యతల్లో మాత్రమే తెలుస్తుంది. ఈ ముఖ్య విషయాన్ని భార్య భర్తలు ఇద్దరూ తెలుసుకోవాలి.  (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us