ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వయసైపోయిన పెద్దవాళ్ళు తినాల్సిన ఆకు కూరల ఇంటి పచ్చడి
ఆకుకూరల , టమాటాలతో చేసే ఈ పచ్చడిని ప్రతి రోజు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తప్పక తినాలి అలాగే వయసైపోయిన పెద్దవాళ్ళు కూడా కనీసం వారంలో ఒక్కసారైనా దీనిని తినాలి. ఇవి ఏ సీజన్లో అయినా ఇవి దొరుకుతాయి. ఆకుకూరలు, టమాటాలు వేసి చేసే చేసే ఈ పచ్చడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
