AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిటికెలో శరీర వేడిని తగ్గించే పాత కాలపు కూలీల డ్రింక్.. కాస్త కారం, మరి కొంచం తియ్యగా..

మండే ఎండల్లో ప్రజలు తమ దాహాన్ని తీర్చుకోవడానికి సహజ పానీయాల వైపే మొగ్గు చూపుతున్నారు ఇవి తాగితే బాడీ చల్ల బడటమే కాకుండా ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ కూలీలు ఎక్కువగా తాగుతారు ఎందుకంటే వారు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు పని చేస్తూనే ఉంటారు.

Prasanna Yadla
|

Updated on: Jun 04, 2026 | 10:28 AM

Share

1 / 5
ఈ  డ్రింక్ ను  కేరళలో కూడా  తాగుతారు. ఇంకా అనేక ప్రాంతాలలో విపరీతంగా పేరు పొందింది అయితే, ఇది కాస్త కారం, మరి కొంచం తీపి, పులుపుతో ఉంటుంది. ఇది నార్మల్ జ్యూస్ కంటే వేరుగా ఉంటుంది. ఇంకా  ఈ రుచికరమైన పానీయాన్ని ఇంట్లోనే  చాలా మంది ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం.

2 / 5
సబ్జా లెమన్ డ్రింక్ కు కావలసినవి: అర కప్పు సబ్జా గింజలు, రెండు నిమ్మకాయలు,  ఇంకా నాలుగు పచ్చిమిర్చి , కొద్దిగా పంచదార లేక తేనెను అయినా తీసుకోవచ్చు. ఇంకా ఒక కప్పు ఐస్ ముక్కలు , సరిపడా మంచి నీళ్లు, ఇంకా  కొద్దిగా ఉప్పును తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.

3 / 5
ముందుగా, సబ్జా గింజలను తీసుకుని వాటిని  నీటిలో నానబెట్టాలి. అవి ఉబ్బితాయి  మారతాయి. ఆ తర్వాత, ఒక పాత్ర తీసుకుని 
దానిలో సబ్జా గింజలు, రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మకాయ రసం, రెండు  పచ్చిమిర్చి,  ఉప్పు, పంచదారను కూడా దీనిలో వేయాలి. ఆ తరువాత జార్‌లో దీనిని తీసుకుని  ఐస్ ముక్కలు వేసి జా 15 సార్లు పైకి, కిందకి నీరు కలిసి పోయే వరకు షేక్ చేయాలి.

ముందుగా, సబ్జా గింజలను తీసుకుని వాటిని నీటిలో నానబెట్టాలి. అవి ఉబ్బితాయి మారతాయి. ఆ తర్వాత, ఒక పాత్ర తీసుకుని దానిలో సబ్జా గింజలు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం, రెండు పచ్చిమిర్చి, ఉప్పు, పంచదారను కూడా దీనిలో వేయాలి. ఆ తరువాత జార్‌లో దీనిని తీసుకుని ఐస్ ముక్కలు వేసి జా 15 సార్లు పైకి, కిందకి నీరు కలిసి పోయే వరకు షేక్ చేయాలి.

4 / 5
ఈ డ్రింక్ తాగితే  శరీరంలో వేడి తగ్గుతుంది అలాగే  సబ్జా గింజలు కూడా బాడీని చల్ల బరుస్తాయి.  ఇక వేసవిలో  పెరిగే  శరీర వేడి, మూత్రపిండాల మంటను కూడా తగ్గిస్తుంది  ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.

5 / 5
Follow Us
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా

24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు

400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే

రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?

మాట్లాడుతుండంగా ఫోన్ కట్ అయింది.. ఆ తర్వాత శవమై కనిపించాడు

తీవ్ర విషాదం.. పశువుల నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి!

చింతపండు పాడవకుండా ఉండాలంటే..ఈ చిన్న చిట్కాలు పాటించండి!

కొడుకు మాటలు విని మురిసిపోయిన వీరేంద్ర సెహ్వాగ్.. వీడియో వైరల్‌

ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం ద్వారా నెలకు రూ.3 లక్షలు..

కొనొద్దని తిడతాడు.. అయినా అతడి షాపుకే క్యూ కడుతున్నారు!