Telangana Corona: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఆ జిల్లాల్లోనే అత్యధిక కేసులు

Covid-19 Cases in Telangana: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. క్రమంగా తెలంగాణలో కూడా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో

Telangana Corona: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఆ జిల్లాల్లోనే అత్యధిక కేసులు
Telangana Corona
Follow us

|

Updated on: Jun 17, 2021 | 7:18 PM

Covid-19 Cases in Telangana: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. క్రమంగా తెలంగాణలో కూడా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,9,417కి చేరింది. ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 3,534 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 1,933 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,86,362 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.21శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.5 శాతంగా ఉంది. కాగా.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,19,464 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కాగా.. ఇప్పటివరకూ 1,71,90,350 పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రస్తుతం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 166 కేసులు నమోదు కాగా.. ఖమ్మం 129 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 91, జగిత్యాల 26, జనగాం 14, జయశంకర్ భూపాలపల్లి 25, గద్వాల్ 15, కామారెడ్డి 6, కరీంనగర్ 92, ఆసిఫాబాద్ 1, మహబూబ్ నగర్ 29, మహబూబాబాద్ 67, మంచిర్యాల 49, మెదక్ 13, మేడ్చల్ 83, ములుగు 31, నాగర్ కర్నూల్ 16, నల్గొండ 115, నారాయణపేట 09, నిర్మల్ 7, నిజామాబాద్ 08, పెద్దపల్లి 59, రాజన్న సిరిసిల్ల 28, రంగారెడ్డి 92, సంగారెడ్డి 18, సిద్ధిపేట 53, సూర్యాపేట 89, వికారాబాద్ 19, వనపర్తి 27, వరంగల్ రూరల్ 20, వరంగల్ అర్బన్ 65, యదాద్రి భువనగిరిలో 27 కేసులు నమోదయ్యాయి.

Also Read:

కరోనాతో తల్లి మృతి.. రూ. 5 వేలిస్తే ముఖం.. లేకపోతే పీపీఈ కిట్‌లో చూపిస్తానన్న ఉద్యోగి..

Dowry: దారుణం.. కట్నం కోసం 8 నెలలుగా వివాహిత బంధీ.. గ్రామస్థులకు తెలియడంతో..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..