తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.. ఎన్ని నిండి ఉన్నాయి.. పూర్తి వివరాలు

Covid-19 Hospital Bed Availability: తెలంగాణలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం..

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.. ఎన్ని నిండి ఉన్నాయి.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 26, 2021 | 2:44 PM

Covid-19 Hospital Bed Availability: తెలంగాణలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని నిండి ఉన్నాయి, అలాగే ఐసీయూలో బెడ్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎన్ని నిండి ఉన్నాయి అనే అంశాలు ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇక తాజాగా సోమవారం తెలంగాణలోప్రభుత్వ, ప్రైవేటులో బెడ్స్‌, ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్స్‌ తదితర వివరాలు అందజేస్తోంది.

రాష్ట్రంలో రెగ్యులర్‌ బెడ్స్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 5115 బెడ్స్‌ ఉండగా, అందులో 1042 బెడ్లు నిండి ఉండగా, 4073 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మొత్తం 14405 బెడ్స్‌ ఉండగా, అందులో 3243 నిండి ఉండగా, 11162 ఖాళీగా ఉన్నాయి.

ఆక్సిజన్‌ బెడ్స్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో .. మొత్తం ఆక్సిజన్‌ బెడ్స్‌ 6476 ఉండగా, అందులో 3260 బెడ్లు నిండి ఉండగా, 3216 ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మొత్తం ఆక్సిజన్‌ బెడ్స్‌10400 ఉండగా, 6566 బెడ్స్‌ నిండి ఉండగా, 3836 బెడ్స్‌ ఖాలీగా ఉన్నాయి.

ఐసీయూలో వెంటిలేటర్ బెడ్స్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. మొత్తం ఐసీయూలో బెడ్స్‌ 2120 ఉండగా, 1303 నిండి ఉండగా, 817 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో .. మొత్తం ఐసీయూ బెడ్స్‌ 6942 ఉండగా, అందులో 4325 బెడ్స్‌ నిండి ఉండగా, 2617 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

మొత్తం బెడ్స్‌ వివరాలు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం బెడ్స్‌ 13711 ఉండగా, అందులో 5605 బెడ్స్‌ నిండి ఉండగా, 8106 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 31747 బెడ్స్‌ ఉండగా, అందులో 14134 బెడ్స్‌ నిండి ఉండగా, 17615 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో బెడ్ల వివరాలు: http://164.100.112.24/SpringMVC/Hospital_Beds_Statistic_Bulletin_citizen.htm

ఇవీ చదవండి:

పిల్లలపై పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. పిల్లల్లో కరోనా లక్షణాలు ఏంటి.. వైద్యులేమంటున్నారు..?

కరోనా పరీక్షల్లో నెగెటివ్‌.. కన్నతల్లి ఒడిలోనే కన్నుమూసిన కొడుకు.. గుండెలను పిండెస్తున్న హృదయ విదారక ఘటన

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!