AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుపాను, వరదల్లోనే పెళ్లి కోసం చర్చికి !

ఫిలిపీన్స్ లో ఓ జంట వెరైటీగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇటీవల తుపాను, భారీ వర్షాలు, వరదలతో సతమవుతున్నప్పటికీ ఈ ప్రకృతి వైపరీత్యంలోనే వివాహబంధంతో ఒక్కటవ్వలనుకున్నారు.

తుపాను, వరదల్లోనే పెళ్లి కోసం చర్చికి !
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 28, 2020 | 11:24 AM

Share

ఫిలిపీన్స్ లో ఓ జంట వెరైటీగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇటీవల తుపాను, భారీ వర్షాలు, వరదలతో సతమవుతున్నప్పటికీ ఈ ప్రకృతి వైపరీత్యంలోనే వివాహబంధంతో ఒక్కటవ్వలనుకున్నారు. అంతే ! లువాంగ్ అనే నది వరదలతో పోటెత్తి కాస్త నెమ్మదించగా ..ఆ నీటిలోనే తడుస్తూ, తడబడుతూ చర్చికి వెళ్లి ఇద్దరూ పెళ్లాడారు. రోనీ గుళీపా, జెజిల్ మసూలా అనే ఈ ఇద్దరి నవదంపతుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫిలిపీన్స్ లో ఎప్పుడూ ఇలా భారీ వర్షాలు, వరదల సమయంలో పెళ్లాడిన దాఖలాలు లేవు మరి !

Follow Us