ప్రపంచవ్యాప్తంగా 31 మిలియన్లు దాటిన రికవరీ కేసులు..

Corona Cases In World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూ కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 4,90,021 పాజిటివ్ కేసులు, 6,535 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,579,703కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,150,702 మంది కరోనాతో మరణించారు. ఇక 31,474,182 మంది కోవిడ్‌తో కోలుకుని […]

ప్రపంచవ్యాప్తంగా 31 మిలియన్లు దాటిన రికవరీ కేసులు..
Follow us

|

Updated on: Oct 24, 2020 | 6:23 PM

Corona Cases In World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూ కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 4,90,021 పాజిటివ్ కేసులు, 6,535 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,579,703కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,150,702 మంది కరోనాతో మరణించారు. ఇక 31,474,182 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 8,752,121కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 229,317 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, కొలంబియా, పెరు, స్పెయిన్, మెక్సికోలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 7,814,682 కేసులు నమోదు కాగా.. 117,992 మంది వైరస్ కారణంగా మరణించారు.

Latest Articles
బియ్యానికి పురుగు ఎక్కువగా పడుతుందా.. ఈసారి ఇలా చేయండి!
బియ్యానికి పురుగు ఎక్కువగా పడుతుందా.. ఈసారి ఇలా చేయండి!
హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఫోటోస్ వైరల్..
హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఫోటోస్ వైరల్..
ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే
ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే
మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి
మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి
లక్ష్మీపురంలో నా యువ మిత్రుడిని కలిశాను.. : మోదీ
లక్ష్మీపురంలో నా యువ మిత్రుడిని కలిశాను.. : మోదీ
మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!
మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!
54వ ఫ్లోర్ నుంచి దూకేందుకు సిద్ధంగాఉన్న యువతి! అంతలో ఊహించని సీన్
54వ ఫ్లోర్ నుంచి దూకేందుకు సిద్ధంగాఉన్న యువతి! అంతలో ఊహించని సీన్
టాటా నుంచి కొత్త సీఎన్‌జీ కారు.. లాంచింగ్ ఎప్పుడంటే..
టాటా నుంచి కొత్త సీఎన్‌జీ కారు.. లాంచింగ్ ఎప్పుడంటే..
ఈ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.! ఆ వయ్యారి మేకోవర్ చూస్తే..
ఈ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.! ఆ వయ్యారి మేకోవర్ చూస్తే..
ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేసు.. ఢిల్లీ, బెంగళూరులో ఏజట్టుకు ఛాన్స్?
ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేసు.. ఢిల్లీ, బెంగళూరులో ఏజట్టుకు ఛాన్స్?