AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారి సేవ‌లు వెల‌క‌ట్ట‌లేం..మూల‌వేత‌నంలో 10 శాతం సీఎం గిప్ట్..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి తీవ్రంగా పనిచేస్తోన్న వైద్య శాఖ‌ సిబ్బందికి మూల వేత‌నంలో 10 శాతం సీఎం గిప్ట్ కింద ఇవ్వ‌బోతున్న‌ట్టు కేసీఆర్ ప్ర‌క‌టించారు. డాక్ట‌ర్లు, నర్సింగ్ స్టాఫ్, పారిశుద్ద్య సిబ్బందికి పాదాభివంద‌నం చేస్తున్నాన‌ని సీఎం పేర్కొన్నారు. అలాగే అహ‌ర్నిశుల ప‌నిచేస్తోన్న జీహెచ్ ఎంసీ, హెచ్ ఎమ్ డబ్యూ ఎస్ …సిబ్బందికి కూడా సీఎం గిప్ట్ కింద రూ. 7,500 ఇవ్వబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. పారిశుద్ద్య కార్మికుల‌కు కూడా రూ. 5000 గిప్ట్ గా ఇవ్వ‌నుంది తెలంగాణ […]

వారి సేవ‌లు వెల‌క‌ట్ట‌లేం..మూల‌వేత‌నంలో 10 శాతం సీఎం గిప్ట్..
Ram Naramaneni
|

Updated on: Apr 06, 2020 | 8:15 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి తీవ్రంగా పనిచేస్తోన్న వైద్య శాఖ‌ సిబ్బందికి మూల వేత‌నంలో 10 శాతం సీఎం గిప్ట్ కింద ఇవ్వ‌బోతున్న‌ట్టు కేసీఆర్ ప్ర‌క‌టించారు. డాక్ట‌ర్లు, నర్సింగ్ స్టాఫ్, పారిశుద్ద్య సిబ్బందికి పాదాభివంద‌నం చేస్తున్నాన‌ని సీఎం పేర్కొన్నారు. అలాగే అహ‌ర్నిశుల ప‌నిచేస్తోన్న జీహెచ్ ఎంసీ, హెచ్ ఎమ్ డబ్యూ ఎస్ …సిబ్బందికి కూడా సీఎం గిప్ట్ కింద రూ. 7,500 ఇవ్వబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. పారిశుద్ద్య కార్మికుల‌కు కూడా రూ. 5000 గిప్ట్ గా ఇవ్వ‌నుంది తెలంగాణ స‌ర్కార్. ఆ డ‌బ్బును కూడా ఈ రోజే ఖాతాల్లో జ‌మ చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ పారిశుద్ధ్య కార్మికుల( 95,392) జీతంలో విధించిన కోతను ఉపసంహరించుకుంటున్నామని సీఎం తెలిపారు.

వెబ్‌సైట్‌లో మరికొన్ని టెట్‌ ఆన్సర్‌ కీలు.. ఫలితాల తేదీ ఇదే!
వెబ్‌సైట్‌లో మరికొన్ని టెట్‌ ఆన్సర్‌ కీలు.. ఫలితాల తేదీ ఇదే!
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్
ఇక ఫాస్టాగ్‌తో అన్ని చెల్లింపులు చేయవచ్చా? కేంద్రం ప్లాన్‌ ఏంటి?
ఇక ఫాస్టాగ్‌తో అన్ని చెల్లింపులు చేయవచ్చా? కేంద్రం ప్లాన్‌ ఏంటి?
హీరో రోషన్ మేక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
హీరో రోషన్ మేక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
స్టార్ హీరోలతోనే ఛాన్సులు.. జోరు ఆగేలా లేదుగా..
స్టార్ హీరోలతోనే ఛాన్సులు.. జోరు ఆగేలా లేదుగా..
రోడ్డు పక్కన కొబ్బరి నీళ్లు అమ్మే తండ్రి.. కొడుకు స్టార్ హీరో..
రోడ్డు పక్కన కొబ్బరి నీళ్లు అమ్మే తండ్రి.. కొడుకు స్టార్ హీరో..
చేతిలో పూలతో అందంగా.. అనన్య చూపులకు మతిపోవాల్సిందే!
చేతిలో పూలతో అందంగా.. అనన్య చూపులకు మతిపోవాల్సిందే!
నాగమ్మ తల్లి ఉనికికి నిదర్శనం.. పూరి గుడిసెలో గుట్టలా పాములపుట్ట
నాగమ్మ తల్లి ఉనికికి నిదర్శనం.. పూరి గుడిసెలో గుట్టలా పాములపుట్ట
చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో మహిళలు
చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో మహిళలు
తెలంగాణ మహిళల కోసం ప్రభుత్వం మరో కొత్త పథకం
తెలంగాణ మహిళల కోసం ప్రభుత్వం మరో కొత్త పథకం