AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేర‌ళ‌లో పోలీసులు, విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేర‌ళలో విద్యార్థులు, పోలీసుల‌కు తీవ్ర‌ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల‌ను నిర‌సిస్తూ బుధ‌వారం మ‌ధ్యాహ్నం తిరువ‌నంత‌పురంలో కేర‌ళ స్టూడెంట్ యూనియ‌న్ ఆందోళ‌న‌కు దిగింది. యూనియ‌న్ పిలుపు మేర‌కు వంద‌ల మంది విద్యార్థులు ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైందంటూ వారు నిర‌స‌న‌కు దిగారు. ఉద్యోగాల […]

కేర‌ళ‌లో పోలీసులు, విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 17, 2020 | 6:42 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేర‌ళలో విద్యార్థులు, పోలీసుల‌కు తీవ్ర‌ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల‌ను నిర‌సిస్తూ బుధ‌వారం మ‌ధ్యాహ్నం తిరువ‌నంత‌పురంలో కేర‌ళ స్టూడెంట్ యూనియ‌న్ ఆందోళ‌న‌కు దిగింది. యూనియ‌న్ పిలుపు మేర‌కు వంద‌ల మంది విద్యార్థులు ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైందంటూ వారు నిర‌స‌న‌కు దిగారు. ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో ప్ర‌భుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.

మరోవైపు.. విద్యార్థుల ఆందోళ‌న ఉధృతం కావ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. అంద‌రూ రోడ్ల‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాల‌ని హెచ్చ‌రించారు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో విద్యార్థులు, పోలీసుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఈ సంద‌ర్భంగా పోలీసులు వాట‌ర్ క్యాన‌న్‌లు, టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించి ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టారు.

[svt-event date=”17/06/2020,6:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..