తెలంగాణ ఆడపడుచులకు చిరు శుభాకాంక్షలు

ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లలో చిరు పోస్ట్ చేశారు. “బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.” అని చిరు ఆకాంక్షించారు. బతుకమ్మ 💐🌼సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు […]

  • Venkata Narayana
  • Publish Date - 1:12 pm, Sat, 24 October 20
తెలంగాణ ఆడపడుచులకు చిరు శుభాకాంక్షలు

ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లలో చిరు పోస్ట్ చేశారు. “బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.” అని చిరు ఆకాంక్షించారు.