చైనా సైనికుడిని అప్పగించిన ఇండియన్ ఆర్మీ

లడాఖ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా సైనికుడు వాంగ్  ని భారత సైన్యం చైనాకు అప్పగించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక  చైనా అధికారులకు అప్పగించినట్టు సైన్యం తెలియజేసింది.

చైనా సైనికుడిని అప్పగించిన ఇండియన్ ఆర్మీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 21, 2020 | 10:35 AM

లడాఖ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా సైనికుడు వాంగ్  ని భారత సైన్యం చైనాకు అప్పగించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక  చైనా అధికారులకు అప్పగించినట్టు సైన్యం తెలియజేసింది. తమ సోల్జర్ జాడ తెలియడంలేదని చైనా పీపుల్స్ ఆర్మీ భారత సైన్యానికి సమాచారం పంపిందని, దాంతో ఇతని ఆచూకీ తమకు లభ్యమైందని, త్వరలో అప్పగిస్తామని భారత సైనికాధికారులు తెలిపారు. ఇతడిని అప్పగించడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చునని  మంగళవారం వార్తలు వచ్చాయి.  అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా చైనాకు అప్పగించేశారు. దీనిపై చైనా సంతృప్తి వ్యక్తం చేసింది.

Latest Articles
ఇ-ఇన్సూరెన్స్ ఖాతా అంటే ఏమిటి? ఎక్కడ దరఖాస్తు చేయాలి?
ఇ-ఇన్సూరెన్స్ ఖాతా అంటే ఏమిటి? ఎక్కడ దరఖాస్తు చేయాలి?
ఇంటర్నెట్ సెంటర్‌లో ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే ఘటన!
ఇంటర్నెట్ సెంటర్‌లో ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే ఘటన!
ద్యావుడా..! ప్లేట్ పానీపూరీ ఏకంగా రూ.333లా..? ఇకపై బంగారమేనా..?
ద్యావుడా..! ప్లేట్ పానీపూరీ ఏకంగా రూ.333లా..? ఇకపై బంగారమేనా..?
ఓటమి భయంతో రేవంత్‌, కేసీఆర్‌ తొండాట- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఓటమి భయంతో రేవంత్‌, కేసీఆర్‌ తొండాట- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆ క్రికెటర్‍ షారుఖ్ ఖాన్‌కు అల్లుడంట..!
ఆ క్రికెటర్‍ షారుఖ్ ఖాన్‌కు అల్లుడంట..!
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!