AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్…

Dussehra Next Day Holiday : ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగతోపాటు.. పండుగ మరుసాటి రోజుకూడా సెలవు దినంగా ప్రకటించారు. అది ఈ ఒక్క ఏడాదే కాకుండా ప్రతి సంవత్సరం దసరా తర్వాత రోజు కూడా సెలవు ఉంటుందని తెలిపారు.  ఈ నెల 26వ తేదీని సెల‌వు దినంగా ప్ర‌క‌టించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుంచి ప్ర‌తి ఏడాది ద‌స‌రా మ‌రుస‌టి రోజు సెల‌వు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు […]

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్...
Sanjay Kasula
|

Updated on: Oct 23, 2020 | 8:03 PM

Share

Dussehra Next Day Holiday : ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగతోపాటు.. పండుగ మరుసాటి రోజుకూడా సెలవు దినంగా ప్రకటించారు. అది ఈ ఒక్క ఏడాదే కాకుండా ప్రతి సంవత్సరం దసరా తర్వాత రోజు కూడా సెలవు ఉంటుందని తెలిపారు.  ఈ నెల 26వ తేదీని సెల‌వు దినంగా ప్ర‌క‌టించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక నుంచి ప్ర‌తి ఏడాది ద‌స‌రా మ‌రుస‌టి రోజు సెల‌వు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు షెడ్యూల్ రూపొందించాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. త్వ‌ర‌లోనే ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో స‌మావేశ‌మై స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తామ‌న్నారు. 2019 జులై నుంచి ఉన్న బ‌కాయి డీఏను ఉద్యోగుల‌కు చెల్లించాల‌ని ఆర్థిక‌శాఖ‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...