AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల లోయలో పడ్డ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

తిరుమల ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఎగువ ఘాట్‌రోడ్డులోని 3వ కిలోమీటర్ రాయి వద్ద భక్తులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడబోయింది. అయితే చెట్టుకొమ్మలకు తగిలి లోయలోకి జారకుండా ఆగిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి.. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2019 | 6:38 PM

Share