పార్కింగ్ సమయంలో హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రివర్స్‌లో పరుగెత్తిన లారీని డ్రైవర్ తన సమయస్ఫూర్తితో అదుపులోకి తీసుకున్నాడు. లారీపైకి ఎక్కి బ్రేకులు వేసి పెను ప్రమాదాన్ని తప్పించాడు. డ్రైవర్ ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.