చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చే స్వార్థపరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
స్వార్థపరుల విషయంలో
ఇంకా మన ముందొకలా, మనం వెళ్ళిపోయాక మరొకలా మాట్లాడే ఉన్నవారిని గుడ్డిగా నమ్మకూడదు.
గుడ్డిగా నమ్మకూడదు.
మీ బలహీనతలను తెలుసుకుని వారి ప్రయోజనాల కోసం వాడుకునే వ్యక్తులకు కొంచం దూరంగా ఉండాలి.
కొంచం దూరంగా ఉండాలి.
మన గెలుపులు చూసి సంతోషించకుండా, ఎప్పుడూ కిందకు లాగాలని చూసేవారిని దూరం పెట్టాలి
ఎప్పుడూ కిందకు లాగాలని
చిన్న విషయాలకే మీ దగ్గర అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నవారిని కూడా మీ దరికి రానివ్వద్దు
ఎంతో మంది ఆసక్తి
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.