Kerala Man Passport News: కేరళలో పాస్‌పోర్ట్ రెన్యూవల్ కోసం వచ్చిన ఓ వ్యక్తి పాస్‌పోర్ట్‌ను పరిశీలించిన అధికారి అందులోని వివరాలు చూసి షాక్‌కు గురయ్యారు. అసలు పాస్‌పోర్ట్‌లో ఏముంది? ఈ ఘటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.