Nepal Helicopter Accident: నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక భారతీయుడు మృతి చెందగా, మరో నేపాలీ పౌరుడు గాయపడ్డాడు. ఈ ఘటనతో ఎవరెస్ట్ ప్రాంతంలో కలకలం రేగింది.