AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కిచెన్‌ కబోర్ట్‌లో సీక్రెట్‌ అరలు.. లోపల ఏముందో తెలుసా..? చూస్తే ఫ్యూజులు ఓవుట్..

జర్మనీకి చెందిన ఓ వ్యక్తి తన కిచెన్‌ను డెకరేట్ చేసుకునేందుకు ఓ సెకండ్ హ్యాండ్ కబోర్డ్ సెట్‌ను ఆన్‌లైన్ సైట్‌లో కొనుగోలు చేశాడు. అయితే అతడికి మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ.. ఆ కబోర్డ్‌లలో సీక్రెట్ అరలు ప్రత్యక్షమయ్యాయి.

Viral Video: కిచెన్‌ కబోర్ట్‌లో సీక్రెట్‌ అరలు.. లోపల ఏముందో తెలుసా..? చూస్తే ఫ్యూజులు ఓవుట్..
black money In Kitchen hiden room video goes viral
Anil kumar poka
|

Updated on: May 06, 2022 | 7:08 PM

Share

జర్మనీకి చెందిన ఓ వ్యక్తి తన కిచెన్‌ను డెకరేట్ చేసుకునేందుకు ఓ సెకండ్ హ్యాండ్ కబోర్డ్ సెట్‌ను ఆన్‌లైన్ సైట్‌లో కొనుగోలు చేశాడు. అయితే అతడికి మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ.. ఆ కబోర్డ్‌లలో సీక్రెట్ అరలు ప్రత్యక్షమయ్యాయి. ఇక అందులో ఏముందో చెక్ చేయగా.. అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి.థామస్ హెల్లర్ అనే సోషల్ హౌసింగ్ వర్కర్.. ఓ వృద్ద జంట నుంచి కిచెన్ కీబోర్డ్‌లను తక్కువ ధరకు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశాడు. ఎంతో సంతోషంగా తన ఇంటిలో ఫిట్ చేయించాడు. సరిగ్గా కొన్ని రోజుల తర్వాత ఆ కబోర్డ్‌లలో సీక్రెట్ అరలు దర్శనమిచ్చాయి. వాటిల్లో అతడు రెండు పార్శిల్‌లు గుర్తించాడు. అందులో దాదాపు 1.2 కోట్ల నగదు కూడా లభ్యమైంది. కాగా, ఆ వ్యక్తి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా డబ్బును పోలీసులకు అందజేశాడు. సదరు వ్యక్తి నిజాయితీకి ఆశ్చర్యపోయిన పోలీసులు.. అసలు ఆ కిచెన్ కబోర్డ్‌లు ఎవరికి చెందినవి.? ఆ డబ్బు అందులో ఎందుకు ఉంది.? అనే దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ అనంతరం ఆ డబ్బు హాల్లే నగరానికి చెందిన 91 ఏళ్ల వృద్ధురాలికి చెందినదని, ఆమె భర్త మరణించిన తర్వాత.. సదరు మహిళ రిటైర్‌మెంట్ హోమ్‌లో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. అలాగే ఆ డబ్బు ఆ వృద్దురాలికి ఇచ్చారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం: Videos

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు