Bulls Vs Lion: సింహాన్నే గడగడలాడించిన అడవి బర్రెలు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే.!
సింహం ఎంతటి బలమైనదో అందరికీ తెలిసిన విషయమే. ఎర ఎంతటి బలశాలి అయినప్పటికీ.. సింగిల్‌గా వార్‌కు దిగి.. భీకరంగా వేటాడేస్తుంది. సింహం పంజా దెబ్బఅలా ఉంటుంది. అయితే అంతటి బలశాలి అయిన సింహానికి చుక్కలు చూపించాయి అడవి గేదెలు.
సింహం ఎంతటి బలమైనదో అందరికీ తెలిసిన విషయమే. ఎర ఎంతటి బలశాలి అయినప్పటికీ.. సింగిల్‌గా వార్‌కు దిగి.. భీకరంగా వేటాడేస్తుంది. సింహం పంజా దెబ్బఅలా ఉంటుంది. అయితే అంతటి బలశాలి అయిన సింహానికి చుక్కలు చూపించాయి అడవి గేదెలు. ఒంటరిగా దొరికిన సింహాన్ని రౌండప్ చేసి రఫ్ఫాడించాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సింహానికి తిరగబడే అవకాశం ఇవ్వకుండా గేదెల గుంపు పక్కా ప్లాన్‌తో రౌండప్ చేశాయి. సింహం.. వాటి నుంచి తప్పించుకోడానికి చాలా ప్రయత్నిస్తుంది.. నాలుగు వైపులా గేదెలు చుట్టుముట్టేయడంతో సింహానికి చుక్కలు కనిపించాయి. అంతటి మృగరాజు గజగజా వణికిపోయింది. మొత్తానికి ఎలాగో వాటి బారినుంచి తప్పించుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ పారిపోయింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీన్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘ఇట్స్ రివెంజ్ టైం.. సింహం జూలు విదిలిస్తుంది’ అని ఒకరు కామెంట్ చేయగా ‘మనది కాని రోజు.. ఇలాగే ఉంటుంది’ అని మరొకరు అన్నారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

