Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..
టీవీలో మనం టామ్ అండ్ జెర్రీ చూసి ఎంతగానో నవ్వుకుంటాం.. అందులో ఎలుక పిల్లిని ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది. ముప్పు తిప్పలు పెడుతూ పిల్లిని విసిగిస్తుంది. ఈ సన్నివేశాలు ఎంతగానో నవ్విస్తాయి. అయితే ఇక్కడ మీరు నిజమైన టామ్ అండ్ జెర్రీని చూడబోతున్నారు.
టీవీలో మనం టామ్ అండ్ జెర్రీ చూసి ఎంతగానో నవ్వుకుంటాం.. అందులో ఎలుక పిల్లిని ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది. ముప్పు తిప్పలు పెడుతూ పిల్లిని విసిగిస్తుంది. ఈ సన్నివేశాలు ఎంతగానో నవ్విస్తాయి. అయితే ఇక్కడ మీరు నిజమైన టామ్ అండ్ జెర్రీని చూడబోతున్నారు. కాకపోతే చిన్న ట్విస్ట్… ఇక్కడ ఎలుకను పిల్లి చితకబాదేస్తుంది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఎలుక పిల్లికి అడ్డంగా దొరికిపోయింది. పాపం అది ఉన్న పరిస్థితుల్లో తప్పించుకునే మార్గం లేక పిల్లి చేతిలో బుక్కయిపోయింది. దీంతో పిల్లి రెచ్చిపోయి ఎలుకని ఎడా పెడా వాయించేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాపం ఎలుక అంటూ జాలిపడుతున్నారు. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. అంతేనా… మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. లక్షల మంది వీడియోను లైక్ చేస్తూ రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. మరి ఆ ఫన్నీ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

