viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
ప్రేమించిన వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటుండగా ఓ యువతి ఆందోళనకు దిగింది. కల్యాణ మండపంలో పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఆందోళనకు దిగిన యువతిని.. బంధువులు..
ప్రేమించిన వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటుండగా ఓ యువతి ఆందోళనకు దిగింది. కల్యాణ మండపంలో పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఆందోళనకు దిగిన యువతిని.. బంధువులు జట్టుపట్టుకుని లాగి బయట పడేశారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో జరిగింది. ఖమ్మం బైపాస్ రోడ్డు లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ కళ్యాణ మండపం వద్ద రజని అనే యువతి ఆందోళనకు దిగింది. శ్రీనాద్ అనే యువకుడు తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరోకరితో వివాహాం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. పెళ్లి కొడుకుని నిలదీస్తే.. అతని బంధువులు తనను కొట్టి బయట లాగిపడేశారని ఆరోపిస్తుంది యువతి రజిని.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

