Viral Video: సంగీత్ ఫంక్షన్‌లో డాన్స్ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు
కరోనా శాంతిస్తోంది... జనాల జీవన సరళి ట్రాక్‌లో పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రెండేళ్లకు పైగా ఫంక్షన్లు, విందులు వినోదాలకు దూరమైన ప్రజలు సంతోసంగా అడుగు ముందుకేస్తున్నారు. పెళ్లిల్లు జోరుగా జరుగుతున్నాయి. మూడేళ్లుగా పెళ్లి వాయిదా వేసుకున్నవారు
కరోనా శాంతిస్తోంది… జనాల జీవన సరళి ట్రాక్‌లో పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రెండేళ్లకు పైగా ఫంక్షన్లు, విందులు వినోదాలకు దూరమైన ప్రజలు సంతోసంగా అడుగు ముందుకేస్తున్నారు. పెళ్లిల్లు జోరుగా జరుగుతున్నాయి. మూడేళ్లుగా పెళ్లి వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు ఘనంగా వివాహ వేడుక జరుపుకుంటున్నారు. వధూవరులు వివిధ పాటలపై స్టెప్పులేసే వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ వధువు తన సంగీత్ ఫంక్షన్‌లో బాలీవుడ్ హిట్‌సాంగ్‌పై డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.ఆకాంక్ష మిశ్రా అనే వధువు తన సంగీత్ ఫంక్షన్లో ‘బోలె చూడియా’ పాటపై అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ పాట 2001లో విడుదలైన ‘కభీ ఖుషీ కభీ గమ్’ అనే బాలీవుడ్ చిత్రంలోనిది. ఈ పాటంటే వధువుకు ఎంతో ఇష్టం. అందుకే అందమైన లెహంగాలో స్టేజిపై తళుక్కుమన్న వధువు అదిరిపోయే స్టెప్పులేసి నెటిజన్ల మనసు దోచుకుంది. ఈ వీడియో చూసినవారంతా ఫిదా అయిపోతున్నారు. నవ వధువును తమ కామెంట్లతో ఆశీర్వదిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

