Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది. బంధువులు.. స్నేహితుల మధ్య ఎంతో సంబరంగా పెళ్లి వేడుకలు జరుగుతుంటాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పెళ్లిలలో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వధూవరులిద్దరూ ఎంతో సంతోషంగా మండపంలో పెళ్లితంతులో పాల్గొంటుంటారు.

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

|

Updated on: Apr 10, 2022 | 9:18 AM


పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది. బంధువులు.. స్నేహితుల మధ్య ఎంతో సంబరంగా పెళ్లి వేడుకలు జరుగుతుంటాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పెళ్లిలలో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వధూవరులిద్దరూ ఎంతో సంతోషంగా మండపంలో పెళ్లితంతులో పాల్గొంటుంటారు. ఎంతో ఘనంగా జరుగుతున్న పెళ్లి వేడకలోకి పెళ్లికూతురు మాజీ ప్రియుడు వస్తే ఎలా ఉంటుంది? కానీ వచ్చేసాడు.. అట్టహాసంగా జరుగుతున్న పెళ్లి వేడుకలోకి ఆకస్మాత్తుగా వధువు మాజీ ప్రియుడిని అంటూ ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు.. అంతేకాదు.. మనకు అడ్డు ఎవరూ లేరు.. భయపడకు అంటూ ఆ వధువుకు ధైర్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో వధూవరులు ఇద్దరూ వరమాల వేసుకుంటున్న క్రమంలో ఓ యువకుడు నేను వధువు మాజీ ప్రియుడిని అంటూ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారంత ఉలిక్కి పడ్డారు. నేరుగా మండపం వద్దకు వచ్చి.. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే సమాజం గురించి ఆలోచించకు.. అందరిముందు మన ప్రేమ గురించి చెప్పు అంటూ అరిచాడు. ఇదంతా వధువును పెళ్లిచేసుకుంటున్న వరుడు నిస్సహాయంగా నిలబడి చూస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా.. అందరికి నువ్వు చెప్పు అంటూ ఆ పెళ్లికూతురితో వాదనకు దిగాడు ప్రియుడు. దీంతో వధువు రియాక్టయింది… నువ్వు ఎవరో నాకు తెలీదు.. వెళ్లు ఇక్కడ్నుంచి అంటూ అరిచింది. ఇదంతా సినిమా చూస్తున్నట్లు చూడ్డం బంధువుల వంతయింది. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Follow us