Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..
గర్భనిరోధక సాధనాల్లో బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా పాపులర్. ఈ పిల్స్ తీసుకున్న వారికి పిల్లలు అక్కర్లేదని తెలిసిందే. అయితే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తల కృషితో వైద్యరంగంలో ఆధునిక ఆవిష్కరణలు రోజురోజుకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా..
గర్భనిరోధక సాధనాల్లో బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా పాపులర్. ఈ పిల్స్ తీసుకున్న వారికి పిల్లలు అక్కర్లేదని తెలిసిందే. అయితే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తల కృషితో వైద్యరంగంలో ఆధునిక ఆవిష్కరణలు రోజురోజుకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా.. శాత్రవేత్తలు మగవారికి కూడా గర్భ నిరోధక మాత్రలను అభివృద్ధి చేశారు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎలుకలపై 99 శాతం ప్రభావవంతంగా పనిచేశాయంటూ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అభివృద్ధి చేసిన ఈ ఔషధంతో ఏడాది చివరి నాటికి మానవులపై ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉందని అమెరికన్ శాస్ర్తవేత్తలు మార్చి 24న తెలిపారు. ఈ పరిశోధనల నివేదికలను త్వరలో జరగనున్న అమెరికన్ కెమికల్ సొసైటీ సమావేశంలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. పురుషుల జనన నియంత్రణ ఎంపికలను, అదేవిధంగా వారి ఆలోచనలను విస్తరించే దిశగా ఈ పిల్స్ రూపొందించినట్లు అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

