Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్ ఇరగదీసిన పోలీసులు.!
దేశంలో కచ్చా బాదం సాంగ్ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వేరుశెనగ విక్రేత పాడిన ఈ పాట వైరల్‌గా మారింది. దేశం మొత్తం ఈ పాటకు అభిమానులుగా మారారు. ఈ ఆకర్షణీయమైన పాటకు పోలీసులు తమ పదం కలిపారు. కచా బాదమ్‌కు పోలీసులు డ్యాన్స్...
దేశంలో కచ్చా బాదం సాంగ్ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వేరుశెనగ విక్రేత పాడిన ఈ పాట వైరల్‌గా మారింది. దేశం మొత్తం ఈ పాటకు అభిమానులుగా మారారు. ఈ ఆకర్షణీయమైన పాటకు పోలీసులు తమ పదం కలిపారు. కచా బాదమ్‌కు పోలీసులు డ్యాన్స్ చేస్తున్న వీడియో వీడియో వైరల్‌గా మారింది.పోలీసు యూనిఫాంలో ఉన్న ఐదుగురు పోలీసులు.. కచా బాదం సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. వీరిలో ఓ మహిళా పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఈ డ్యాన్స్ వీడియో నెటిజన్స్ తమ దైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది విమర్శిస్తూ కామెంట్స్ చేస్తే ఇంకొంత మంది నెటిజన్స్ మాత్రం తెగ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

