Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చినట్లు.. ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యన్లకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అక్కడి జనం అవసరానికి మించి కండోమ్‌లు కొనేస్తున్నారట. ఇదేంటి కండోమ్స్ కొనడం అని ఆలోచిస్తున్నారా.? వెయిట్ చేయండి.. ఈ స్టోరీ చదివితే మీకే అర్ధమవుతుంది.

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

|

Updated on: Apr 05, 2022 | 8:53 AM



ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చినట్లు.. ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యన్లకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అక్కడి జనం అవసరానికి మించి కండోమ్‌లు కొనేస్తున్నారట. ఇదేంటి కండోమ్స్ కొనడం అని ఆలోచిస్తున్నారా.? వెయిట్ చేయండి.. ఈ స్టోరీ చదివితే మీకే అర్ధమవుతుంది.ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ.. అమెరికాతో సహా వివిధ దేశాలు.. రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధించాయి. మరీ ముఖ్యంగా యూరోపియన్ దేశాలు రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచేసుకున్నాయి. దీనితో ఆ దేశంలో కండోమ్‌ల కొరత ఏర్పడుతుందంటూ పుకార్లు మొదలయ్యాయట. ఇంకేముంది రష్యన్లు తమ భవిష్యత్తు అవసరాల కోసమని కండోమ్‌లు ఎగబడి మరీ కొనేస్తున్నారట. దీనితో అక్కడి సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపుల్లో కండోమ్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయట. గతేడాది మార్చితో పోలిస్తే ఈ మార్చి మొదటి 15 రోజుల్లోనే రష్యాలో కండోమ్స్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని కండోమ్స్ తయారు చేసే రెకిట్ సంస్థ తెలిపింది. అలాగే ఇప్పటివరకు జరిగిన కండోమ్స్ అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది 36 శాతం పెరుగుదల ఉందని పేర్కొంది.కాగా, కండోమ్స్ భారీగా అమ్ముడుపోతుండటంతో అక్కడి మార్కెట్ నిపుణులు స్పందించారు. కండోమ్ తయారీలో ఉపయోగించే లేటెక్స్ పదార్ధాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. యుద్ధం కారణంగా డాలర్‌తో పోలిస్తే రూబుల్ విలువ భారీగా పడిపోయింది. దీనితో రష్యాలో ఏ వస్తువుకు డిమాండ్ ఉన్నా.. ఎక్కువ రేటుకు అమ్ముతూ షాపుల ఓనర్లు సాధ్యమైనంత లాభాలు పొందుతున్నామన్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…

Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్‌ చేద్దామనుకుంటే సీన్‌ రివర్స్‌ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Follow us
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?