Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..
ఆలిండియా సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నీలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాలరీ కూలి 50మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా కలికావులోని పూంగోడ్ ఎల్‌పీ పాఠశాల మైదానం..
ఆలిండియా సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నీలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాలరీ కూలి 50మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా కలికావులోని పూంగోడ్ ఎల్‌పీ పాఠశాల మైదానం.. ఆలిండియా సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నీకి వేదికైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు గ్రౌండ్ కు తరలివచ్చారు. నిర్ణీత సామర్థ్యం కంటే ఎక్కువ మందిని మైదానంలోకి అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. భద్రత ప్రమాణాలు పాటించాని నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు మలప్పురం ఎస్పీ.
మరిన్ని చూడండి ఇక్కడ:
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

