Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..
కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని డాక్టర్, సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డరర్‌తో సమానం. అర్జున్ రెడ్డి సినిమాలోని ఈ డైలాగ్‌ను రియల్ లైఫ్‌లో చేసి చూపించాడు ఓ వైద్యుడు. కడుపు నొప్పితో వచ్చిన ఓ రోగిని కర్రతో చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని డాక్టర్, సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డరర్‌తో సమానం. అర్జున్ రెడ్డి సినిమాలోని ఈ డైలాగ్‌ను రియల్ లైఫ్‌లో చేసి చూపించాడు ఓ వైద్యుడు. కడుపు నొప్పితో వచ్చిన ఓ రోగిని కర్రతో చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశా లోని కలహండిలో ముఖేష్ నాయక్ అనే వ్యక్తికి కడుపు నొప్పి వచ్చింది. అతడు దగ్గర్లోని ధర్మఘర్ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ, అక్కడ డాక్టర్లు ఎవరూ లేరు. నర్సులే వచ్చి అతడిని బెడ్ మీద పడుకోబెట్టి ఇంజెక్షన్ చేశారు. కడుపునొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో డాక్టర్లు ఎందుకు లేరని ప్రశ్నించాడు ముఖేష్.కొద్దిసేపటికి ముఖేష్ దగ్గరకు వచ్చిన డాక్టర్ సైలేష్ కుమార్, కర్ర అందుకొని అతడిపై దాడికి దిగాడు. పేషెంట్ అనే కనికరం కూడా లేకుండా పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఫైటింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసినవారంతా, డాక్టర్ సైలేష్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

