NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
టాలీవుడ్‌తో పాటు వరల్డ్ వైడ్ సినీఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ ఫిక్షన్ యాంటర్‌టైనర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోలుగా నటిస్తున్నారు.

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13
