Chimpanzee Video: నా ఫుడ్ జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి నవ్వాగదు.. పడి పడి నవ్వాల్సిందే..
కొంతమంది ఆహార ప్రియులు చేసే పనులు చాలా సరదాగా ఉంటాయి..ఇక తాము తినే ఆహరం జోలికి వస్తే మాత్రం కొంతమంది శివతాండవం చేసేస్తుంటారు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తిండి ప్రియులు ఉంటారు. తాజాగా
కొంతమంది ఆహార ప్రియులు చేసే పనులు చాలా సరదాగా ఉంటాయి..ఇక తాము తినే ఆహరం జోలికి వస్తే మాత్రం కొంతమంది శివతాండవం చేసేస్తుంటారు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తిండి ప్రియులు ఉంటారు. తాజాగా అలంటి ఓ వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తన ఆహారం జోలికి వచ్చిన తన తోటి చింపాంజీని మరో చింపాంజీ ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఇప్పటికే ఈ వీడియో 44,000కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.FS అధికారి డా. సామ్రాట్ గౌడ ఈ వీడియోను షేర్ చేశారు. “మరాంగోట్” అనే క్యాప్షన్‌తో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రెండు చింపాంజీలు ఓ పిల్ల కలిసి భోజనం చేస్తున్న వీడియో ఇది. తిన్న తర్వాత ఓ చింపాంజీ తన పక్కనున్న మరో చింపాంజీ దగ్గర్నుంచి ఆహారాన్ని లాక్కునే ప్రయత్నం చేసింది. అయితే అది గమనించిన ఆ చింపాంజీ తన కాలుతో ఒక్క తన్ను తంతుంది. దాంతో ఆ చింపాంజీ కింద పడిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

