Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కరోనా, లాక్‌డౌన్ టైమ్ నుండి..వెడ్డింగ్ వీడియోలు..మరింత ట్రెండ్ అవుతున్నాయి..లేటెస్ట్ గా ఇంటర్‌నెట్ వేదికగా ఓ పెళ్లి వేడుక కు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కరోనా, లాక్‌డౌన్ టైమ్ నుండి..వెడ్డింగ్ వీడియోలు..మరింత ట్రెండ్ అవుతున్నాయి..లేటెస్ట్ గా ఇంటర్‌నెట్ వేదికగా ఓ పెళ్లి వేడుక కు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో వరుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పెళ్లి పందిట్లో వధూవరుల వెనుక కుటుంబ సభ్యులు కూర్చుని ఉన్నారు.అయితే పెళ్లికొడుకు వధువుకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని ముందుగానే ప్లాన్ చేశాడు. తనకు కాబోయే భార్యకు లవ్లీ సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. దాంతో వెంటనే లేచి అక్కడి నుంచి కొంతదూరం నడిచాక, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్యూట్ లిటిల్ సర్ ప్రైజ్ చూసి పెళ్లికూతురే కాదు.. పక్కన ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఓ గులాబీ పువ్వు తీసుకుని లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ వెంటనే వరుడు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ అందమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేయగా, నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘వధువును సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు.. తన నటనతో వరుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు’ అంటూ నెటిజన్ల భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అబ్బాయిని చేసుకోవడం ఆ అమ్మాయి అదృష్టమే అంటూ మరికొందరు నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

